AP Floods: TDP chief chandrababu naidu ask to government give 25 lakhs to flood affect people.
#APFloods
#southwesternBayofBengal
#APRains
#lowpressureareaBayofBengal
#TamilNaduSriLankacoast
#TirupatiFlashFloods
#Tirumalamassiveflood
#APCMJagan
#TN
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో గల ప్రజల సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు కడప జిల్లాలో గల అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.5 వేల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు అందించారు.